Our Services

ప్రజాక్షేత్రంలో గెలిచి నిలిచే వారే రాజకీయాల్లో రాణిస్తారు.. నాయకులుగా వర్ధిల్లుతారు. ఎమ్మెల్యే, ఎంపీలై శాసనాలు చేస్తారు. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులుగా ఉన్నత పదవులు చేపట్టి ప్రజలను పరిపాలిస్తారు. ఈ పదవులు పొందాలంటే ఎన్నికల రణక్షేత్రంలో పోటీపడి ప్రత్యర్థులందరినీ ఓడించి తాము గెలవాలి.

శ్రీ కృష్ణుడి వ్యవహార మంత్రాలు, విష్ణుగుప్తుడి వ్యూహ తంత్రాలు ఈ రణక్షేత్రంలో గెలుపు సాధించడంలో అత్యత్తమ గెలుపు సూత్రాలు. సమయానుకూలంగా చతురతను ప్రదర్శించిన వారే విజేతలుగా వర్ధిల్లుతారు. ఈ రాజకీయ రణతంత్రంలో ఆరితేరిన దిట్టలు, మొనగాళ్లు మా ‘గెలుపు సూత్ర’ నిపుణులు. ఎన్నికల యుద్ధంలో మిమ్మల్ని గెలిపించి, తిరుగులేని లీడర్లుగా వర్ధిల్లజేసేందుకు మా ఈ చతురులు ఆఫర్ చేస్తున్న వ్యూహాత్మక సర్వీసులు...

Political Grooming

 • Charisma and charming personality are important for politicians. Leaders should attract people with their uniqueness (style) in appearance, speech, behaviour and work style. The more people can be impressed, the more popular they can be. Anything can be achieved in politics with a leader’s style and perseverance. Impossible can be made possible.
 • So, politicians should develop attractive personality and elegance. If glamor (appearance) and grammar (personality) are specially designed, you will get a special style. No matter how many people are there, you will become the centre of attraction. This will take you to the next level and greater heights.
 • We design your appearance beautifully and attractively. We exclusively provide such political grooming services that make you a friendly politician. We will provide you with a worthy personality to become a king in politics.
  political-grooming-1

పొలిటికల్ గ్రూమింగ్

 • రాజకీయ నాయకులకు ఆకర్షణ ముఖ్యం. రూపంలో, మాటలో, ప్రవర్తనలో, పని తీరులో నాయకులు తమ ప్రత్యేకత(Elegance)తో ప్రజలను ఆకర్షించాలి. ప్రజలను ఎంత ఎక్కువగా ఆకర్షించగలిగితే అంత ఎక్కువ ఆదరణ పొందవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధించుకోవచ్చు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవచ్చు. అందుకని, రాజకీయ నాయకులు అట్రాక్టివ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి. గ్లామర్ (రూపం), గ్రామర్(వ్యక్తిత్వం)ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుకుంటే మీకు స్పెషల్ స్టైల్ అబ్బుతుంది. ఎంత మందిలో ఉన్నా మీరే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ అవుతారు. ఇదే మిమ్మల్ని 'హైట్స్' కు చేరుస్తుంది. మిమ్మల్ని ఇలా ఆకర్షణీయంగా డిజైన్ చేసి.. వ్యక్తిత్వ లక్షణాలను కూర్చి స్టైలిష్ గా తీర్చిదిద్దుతాం. మిమ్మల్ని పీపుల్ ఫ్రెండ్లీ పొలిటీషియన్‌గా తయారు చేసే ఇటువంటి పొలిటికల్ గ్రూమింగ్' సేవలను మేము ఎక్స్ క్లూజివ్ అందిస్తాము.
  political-grooming-1

Political Image Building

 • In order to gain the craze as a people-friendly leader who reaches the top level in politics, along with political grooming, having a political image is a must. It is with this image that the leaders can gain popular support. The higher the political image, the more fans and followers you can get.
 • We will design and focus you on the best activities that will help you build a political image that is vital to a political career. It will lead you as a political hero and as a successful politician. We are the pioneers in providing these political image building services. These services, which are not available anywhere else, are available only with us. Acquiring these will bring innumerable benefits to the aspirants who want to build their political career.
 • political-grooming-1

పొలిటికల్ ఇమేజ్ బిల్డింగ్

 • రాజకీయాల్లో ‘పీక్స్ ’కు చేరే పీపుల్ ఫ్రెండ్లీ లీడర్‌గా క్రేజ్ సంపాదించాలంటే పొలిటికల్ స్టైల్‌తో పాటు, పొలిటికల్ ఇమేజ్ కలిగి ఉండడం తప్పనిసరి. దీనితోనే నాయకులు ప్రజాభిమానం పొందగలుగుతారు. ఎక్కువ మంది అభిమానులను, అనుయాయులను సంపాదించుకోగలుగుతారు. పొలిటికల్ కెరీర్ కు ప్రాణాధారమైన ఈ పొలిటికల్ ఇమేజ్ పొందడానికి ఉపకరించే అత్యుత్తమ యాక్టివిటీని డిజైన్ చేసి మిమ్మల్ని సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా ముందుకు నడిపిస్తాం. ఈ పొలిటికల్ ఇమేజ్ బిల్డింగ్ సేవలను అందించడంలో వుయ్ ఆర్ ద పయనీర్స్. ఎక్కడా లభించని ఈ సేవలు మావద్ద మాత్రమే లభిస్తాయి. వీటిని పొందడం ద్వారా పొలిటికల్ యాస్పిరెంట్స్ కు లెక్కలేనన్ని ప్రయెజనాలు సిద్ధిస్తాయి.
  political-grooming-1

Strategic Media Services

 • Media is an inexorable tool in fostering close relations between politicians and people. Media is a tool for leaders who want to maintain regular communication with thousands and millions of people.
 • We have unique strategic acumen and expertise in positively shaping such a powerful media. Our media and communication teams are experienced professionals and experts in social issues. Our knowledge of shaping the media in your favour and presenting your content (broadcasts/communication) in an interesting manner will bring you unparalleled political advantages. We specialize in strategic media (magazines, TV channels, social media, YouTube, etc.) services with various specializations. We are confident in saying that you will not find anyone better than us in presenting you and your politics to suit your needs and in presenting you as appealing as possible to the people. Full to full mileage is guaranteed for you through our media services.
 • political-grooming-1

మీడియా సర్వీసెస్

 • రాజకీయ నాయకులు - ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను పెంచడంలో మీడియా తిరుగులేని సాధనం. వేలు, లక్షలాది మందితో కమ్యూనికేషన్ కొనసాగించడంలో నాయకులకు మీడియా ఒక ఆయుధంలా ఉపకరిస్తుంది. ఇంతటి శక్తిమంతమైన మీడియాను సానుకూలంగా మలచడంలో ప్రత్యేక వ్యూహ చతురత, నైపుణ్యం మా సొంతం. మా మీడియా, కమ్యూనికేషన్ టీముల్లో అనుభవం గల నిపుణులు, సామాజికాంశాలపై పట్టున్న నిష్ణాతులున్నారు. మీడియాను మీకు సానుకూలంగా మలచడంతో పాటు మిమ్మల్ని, మీ విషయాలను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో మా పరిజ్ఞానం మీకు సాటిలేని రాజకీయ లాభాలు తెచ్చి పెడుతుంది. పలు రకాల ప్రత్యేకతలతో కూడిన స్ట్రాటజికల్ మీడియా (పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా, యూట్యూబ్, తదితర) సర్వీసులు మేము ప్రత్యేకంగా అందిస్తాము. మీ అవసరాలకు తగ్గట్టు, ప్రజలకు నచ్చేట్టు మిమ్మల్ని ప్రెజెంట్ చేయడం ద్వారా మీకు ఫుల్ టు ఫుల్ మైలేజీ గ్యారంటీ.
  political-grooming-1

Campaign Creation Services

 • Nothing is more valuable than propaganda in the political arena. If positive campaigns bring beauty, negative campaigns bring you down. We see the lives of many politicians changing because of campaigns. Hence, leaders take campaigns seriously.
 • It is mandatory for the leaders to voice their thoughts and arguments strongly and shape the public opinion in their favour in order to gather public support for their activities. Promotion plays a key role in achieving these benefits. Campaigns are also very helpful to leaders in counter-attacking by effectively rebutting the accusations and criticisms of opponents and turning the situation in their favour
 • If we do the same thing to see whether it will bring benefits. There is a danger that sometimes the campaigns will turn into a bit of propaganda and give a reverse result. So, it should be continued with caution. We have the expertise to use the appropriate campaign tools efficiently and ingeniously initiating public discussion. We have special skills and inclinations in shaping it positively. Our campaign teams with mastery of campaign tools will polish your political image and bring you irrevocable mileage. They provide unmatched service in achieving the target.
 • political-grooming-1

క్యాంపెయిన్ సర్వీసెస్

 • రాజకీయ రంగంలో ప్రచారాని (Campaign) కున్నంత విలువ దేనికీ లేదు. సానుకూల ప్రచారాలు అందలాలు ఎక్కిస్తే.. ప్రతికూల ప్రచారాలు అఘాతంలోకి తోసేస్తాయి. ప్రచారాల వల్లనే ఎందరో రాజకీయ నాయకుల జీవితాలు తారుమారవుతుండడం చూస్తున్నాం. అందుకే, నాయకులు 'క్యాంపెయిన్స్'ను చాలా చాలా సీరియస్ గా పట్టించుకుంటారు.
 • తమ ఆలోచనలు, వాదనలు బలంగా వినిపిస్తూ ప్రజాభిప్రాయాలను తమకనుకూలంగా మలచుకోవడం. తమ కార్యాచరణలకు ప్రజా మద్దతును కూడగట్టుకోవడం. తమ నిర్ణయాలకు ప్రజామోదం పొందడం నాయకలకు తప్పనిసరి. ఈ ప్రయోజనాలను సంపాదించి పెట్టడంలో క్యాంపెయిన్ దే కీలక పాత్ర. ప్రత్యర్థుల ఆరోపణలు, విమర్శలను ప్రభావంతంగా తిప్పికొడుతూ పరిస్థితులను తచుకనుకూలంగా మలచుకుని ఎదురుదాడి చేయడంలో కూడా క్యాంపెయిన్ నాయకులకు ఎంతగానో ఉపకరిస్తుంది.
 • ప్రయోజనాలు కలిగిస్తుంది కదా అని అదే పనిగా చేస్తే ప్రచారం కాస్తా ప్రాపగాండాగా మారి రివర్స్ రిజల్టునిచ్చే ప్రమాదముంది. అందుకని, దీన్ని జాగ్రత్తగా రూపొందించి.. ఆచితూచి కొనసాగించాలి. అవసరానికి తగిన క్యాంపెయిన్ టూల్స్ ను సమర్థవంతంగా, చాతుర్యంగా వాడుకోగలిగిన నైపుణ్యం మా సొంతం. పబ్లిక్ డిస్కషన్ ను ఇనీషియేట్ చేయడం.. దానిని సానుకూలంగా మలచడంలో ప్రత్యేక నేర్పులు, ఒడుపులు మా సొంతం. ప్రచార టూల్స్ పై 'పట్టు' కలిగిన మా క్యాంపెయిన్ టీములు మీ పొలిటికల్ ఇమేజ్ ను ఇనుమడింపజేసి మీకు తిరుగులేని మైలేజీని తెచ్చిపెడతాయి. టార్గెట్ ను సాధించి పెట్టడంలో సాటిలేని సేవలనందిస్తాయి.
 • political-grooming-1

Advertisement Services

 • Advertisement is a punch cracker. A word binds. Words communicate attractively, beautifully and interestingly. They have no equal strategy in conveying the matter directly to the people without hammering. One or two words/sentences convey messages of some pages. Pictorial writings carry emotions and touch the mind.
 • Therefore, advertisements have a special place in political campaigns and communications. They create special impressions on people and produce the desired results. So, parties and leaders are spending crores of rupees on advertisements
 • An ad in the right hands can land like a bullet. It can hit the right target. Our professionals are very creative in creating such ads. They create ads with catchy words, creative slogans, punch dialogues and fix your message in the minds of the voters.
 • political-grooming-1

అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్

 • అడ్వర్టైజ్మెంట్ ఒక పంచ్ పటాక. ఒక్క చూపుతో.. ఒక్క మాటతో.. కట్టి పడేస్తుంది. ఆకర్షణీయంగా అందంగా ఆసక్తికరంగా విషయాన్ని కమ్యూనికేట్ చేస్తుంది. విషయాన్ని సుత్తిలేకుండా సూటిగా ప్రజలకు తెలియజెప్పడంలో దీనికి సాటిలేదు. ఒకటి రెండు మాటలు / వాక్యాల్లోనే పేజీల కొద్దీ విషయాన్ని చేరవేస్తాయి.
 • బొమ్మలతో కూడిన రాతలు ఎమెషన్స్ ను క్యారీ చేస్తాయి. మనసుకు హత్తుకుంటాయి. ప్రజల్లో ప్రత్యేకమైన ఇంప్రెషన్స్ క్రియేట్ చేసి కోరుకున్న ఫలితాలను రాబడుతాయి. ఇంత ప్రభావ వంతమైనదైనది అయినందునే రాజకీయ ప్రచారాల్లో, కమ్యూనికేషన్స్ అడ్వర్టైజ్మెంట్లది సాటిలేని స్థానం. కాబట్టే, అడ్వర్టైజ్మెంట్లపై పార్టీలు, నాయకులు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. సరైన వారి చేతిలో రూపొందే యాడ్ బుల్లెట్లా దిగుతుంది. టార్గెట్‌ను ఛేదిస్తుంది. ఇటువంటి యాడ్స్ ను రూపొందించడంలో ఎంతో సృజనశీలురు మా 'గెలుపు సూత్ర' నిపుణులు. మీ మెస్సేజన్ను ప్రజల మది లో స్థిరపరిచి, గుండెల్లో మీ రూపాన్ని చిత్రించి వారి ఓట్లను కొల్లగొట్టడంలో సవ్యసాచులైన ఈ అనుభవజ్ఞులు మీరు కోరుకున్న కార్యాలను సాధించి పెడతారు
 • political-grooming-1

Surveys

 • Surveys are crucial in knowing the opinions, public reactions and the public ‘pulse’ on political leaders and issues. Many times, decisions are made based on the results of surveys. It is for this reason that surveys have immense importance in politics and administration
 • Surveys of such priority should be conducted in a scientific manner with well-armed and skilled professionals. Otherwise, the results will be distorted. Conducting surveys scientifically requires great strategy. Human resources and experienced personnel are required to carry the strategy properly. Collecting, analysing and codifying people's ideas and finding results is a step-by-step process. It is our specialty to carry out every step vigilantly and deliver the accurate results. Our surveys are conducted with special technology and tools designed by our technical team, so the results are accurate as there is no room for 'human error'. Surveys will do a lot of good for you.
 • political-grooming-1

సర్వే సర్వీసెస్

 • రాజకీయాంశాలపై అభిప్రాయాలు, ప్రజా స్పందనలు తెలుసుకోవడం లో కీలకమైనవి సర్వేలు. సర్వేల్లో వచ్చిన ఫలితాలపై ఆధారపడే చాలాసార్లు నిర్ణయాలు జరుగుతుంటాయి. ఈ కారణంగానే రాజకీయాల్లో, పరిపాలనలో సర్వేలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఇంతటి ప్రాధాన్యత గల సర్వేలను పక్కాగా పకడ్బందీగా సైంటిఫిక్ గా నిర్వహించాలి. లేనిపక్షంలో ఫలితాలు తారుమారవుతాయి. సర్వేలను శాస్త్రీయంగా నిర్వహించడానికి గొప్ప వ్యూహం అవసరం. వ్యూహాన్ని కరెక్టుగా క్యారీ చేసే మానవ వనరులు, అనుభవమున్న సిబ్బంది అవసరం. ప్రజల ఆలోచనలను, అభిప్రాయాలను సేకరించడం, విశ్లేషించడం, క్రోడీకరించడం, ఫలితాలు కనుక్కోవడం అనేది దశలవారీగా కొనసాగే ప్రక్రియ. అ సుదీర్ఘ ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లు జరక్కుండా ప్రతి దశనూ అప్రమత్తంగా కొనసాగించి కచ్చితమైన ఫలితాలను రాబట్టడం. మా ప్రత్యేకత. మా టెక్నికల్ టీం రూపొందించిన ప్రత్యేక టెక్నాలజీతో నిర్వహించే మా సర్వేల్లో 'హ్యూమన్ ఎర్రర్'కు తావు లేనందున కచ్చితమైన రిజల్టు వస్తుంది. ఇది మీకెంతో మేలు చేస్తుంది.
  political-grooming-1

Agenda Setting

 • Surveys are crucial in knowing the opinions, public reactions and the public ‘pulse’ on political leaders and issues. Many times, decisions are made based on the results of surveys. It is for this reason that surveys have immense importance in politics and administration
 • Surveys of such priority should be conducted in a scientific manner with well-armed and skilled professionals. Otherwise, the results will be distorted. Conducting surveys scientifically requires great strategy. Human resources and experienced personnel are required to carry the strategy properly. Collecting, analysing and codifying people's ideas and finding results is a step-by-step process. It is our specialty to carry out every step vigilantly and deliver the accurate results. Our surveys are conducted with special technology and tools designed by our technical team, so the results are accurate as there is no room for 'human error'. Surveys will do a lot of good for you.
 • political-grooming-1

ఎజెండా సెట్టింగ్

 • రాజకీయాల్లో రాణిస్తూ తక్కువ కాలంలో ఎక్కువ స్థాయికి ఎదగాలనుకునే నాయకులు గెలిచినంత మాత్రాన సరిపోదు. తాము ఎంతెంత ఎత్తుకు ఎదుగుతుంటారో.. ప్రత్యర్థులను అంతంత వెనక్కి నెట్టి పడేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుగా సాగాలి. వారు మన దరిదాపుల్లో లేకుండా చూసుకోవాలి. ఈ విషయంలో అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఎజెండా సెట్టింగ్. ప్రత్యర్థులను చిత్తు చేసి కోరుకున్న ఫలితాన్ని సాధించి పెట్టడంలో ఇదొక బ్రహ్మాస్త్రం. సమయానుకూలంగా ఈ అస్త్రాన్ని ప్రయోగించడంలో మాది అందెవేసిన చేయి. ప్రత్యేక రీతిలో ఎజెండా సెట్టింగ్ సేవలనందించడం ద్వారా మీ ప్రత్యర్థులను అందనంత వెనక్కి నెట్టేస్తాం. మిమ్మల్ని గెలుపు బాటలో నడిపిస్తాం. సాటి లేని మేటి నాయకులుగా తయారు చేస్తాం.
  political-grooming-1

Political Party Activities

 • Surveys are crucial in knowing the opinions, public reactions and the public ‘pulse’ on political leaders and issues. Many times, decisions are made based on the results of surveys. It is for this reason that surveys have immense importance in politics and administration
 • Surveys of such priority should be conducted in a scientific manner with well-armed and skilled professionals. Otherwise, the results will be distorted. Conducting surveys scientifically requires great strategy. Human resources and experienced personnel are required to carry the strategy properly. Collecting, analysing and codifying people's ideas and finding results is a step-by-step process. It is our specialty to carry out every step vigilantly and deliver the accurate results. Our surveys are conducted with special technology and tools designed by our technical team, so the results are accurate as there is no room for 'human error'. Surveys will do a lot of good for you.
 • political-grooming-1

పొలిటికల్ పార్టీ యాక్టివిటీస్

 • రాజకీయ పార్టీ ప్రజల్లో ఎంత బలంగా విస్తరిస్తే పార్టీలు, నాయకులు అంత శక్తిమంతులవుతారు. మేళ్లు పొందుతారు. నిరంతరం పొలిటికల్ యాక్టివిటీ కొనసాగించడం ద్వారా మాత్రమే పార్టీని విస్తరించగలుగుతారు. ఎంతో చాకచక్యంగా, వ్యూహాత్మకంగా, ప్రొఫెషనల్‌గా కొనసాగించవలసిన మేధో ప్రక్రియ ఇది. టెక్నాలజీతో అప్డేట్ అవుతున్న ప్రజలజీవన విధానాలు, అభిప్రాయాలు, అభిరుచులకు తగ్గట్టుగా రాజకీయ యాక్టివిటీ కొనసాగించడం తప్పనిసరి అయింది. మరీ ముఖ్యంగా ప్రస్తుత post covid politics లో ప్రొఫెషనల్‌గా మెలిగితే తప్ప పార్టీలైనా, నాయకులైనా ముందుకుపోగలుగుతాయి. అయితే, పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో, శ్రేణుల్లో ఈ professional skills ఇప్పటికిప్పుడు పెరగాలంటే సాధ్యం కాదు. దానికి ప్రత్యేక శిక్షణ కావాలి. యాక్టివిటీకి సరైన గైడెన్స్ కావాలి. ఈ రెండు సర్వీసులను మేము అత్యంత professionalగా అందిస్తాము. మీ శేణులను బాహుబలులుగా తయారు చేస్తాము. మీ పార్టీని మర్రి ఊడల్లా విస్తరింపజేస్తాం. పార్టీ పాలసీ, ప్రొగ్రామ్ లను డిజైన్ చేస్తాం. పార్టీ మీటింగుల నుంచి మొదలుకొని ఎన్నికల ఏజెంటింగ్, కౌంటింగ్.. విజయోత్సవ ర్యాలీ నిర్వహణ, ప్రమాణ స్వీకారోత్సవం చాకా.. మీకు అవసరమైన అన్ని పొలిటికల్ యాక్టివిటీస్, ఈవెంట్స్ ను మేము చేసి పెడతాము. మీరు ఆశించిన రిజల్ట్ అందిస్తాము.
  political-grooming-1

Political Training

 • Politics is a dynamic subject. It is constantly updated. It will be updated with new items and content. As it gets updated, the shape and form of politics also change. Politicians, parties, activists and anyone working in this field must follow these updates and adjust themselves according to the changing politics.
 • Otherwise, they become outdated. There is a danger of fading out of politics. Those who want to flourish in politics should take steps to adapt to these changes and move forward. Training is what moulds you to the constant changes that take place in politics.
 • Our specialty is that we can skilfully provide training like the 'key' to running an engine. We have the faculty that can train you as ultra-modern political leaders. They, who are talented in training, will make you heroes in the political field.
 • political-grooming-1

పొలిటికల్ ట్రైనింగ్

 • రాజకీయం ఒక డైనమిక్ సబ్జెక్టు. నిరంతరం నవీకరణ చెందుతుంది. కొత్త అంశాలు, విషయాలు దాన్ని అప్డేట్ చేస్తుంటాయి. అప్డేట్ అవుతున్న కొద్దీ రాజకీయాల రూపురేఖలు, తీరు తెన్నులు కూడా మారుతుంటాయి. రాజకీయ నాయకులు, పార్టీలు, కార్యకర్తలు.. ఈ రంగంలో పనిచేసే వారెవరైనా ఈ updates గమనిస్తూ మారుతున్న రాజకీయాలకు తగ్గట్టుగా తమను మలచుకోవడం తప్పనిసరి. లేనిపక్షంలో వారు ఔట్ డేటెడ్ అయిపోతారు. రాజకీయాల నుంచి ఫేడ్ అవుట్ అయ్యే ప్రమాదమూ ఉంది. రాజకీయాల్లో వర్ధిల్లాలి అనుకునేవారు ఈ మార్పుకు తగ్గట్టుగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగాలి. రాజకీయాల్లో నిరంతరం చోటు చేసుకునే మార్పులకు తగ్గట్టు గా మిమ్మల్ని మౌల్డ్ చేసేదే మా లీడర్షిప్ ట్రైనింగ్. పొలిటికల్ ఇంజన్ నడపడానికి 'కీ' వంటి ట్రైనింగ్ ను నైపుణ్యంగా ఇవ్వడం మా ప్రత్యేకత. దీని ద్వారా మిమ్మల్ని ultra modern political leadersగా తయారు చేస్తాం.
  political-grooming-1

Credibility Enhancement

 • We are the only consultancy providing the political services.
 • Whatever the reasons are, people's mistrust of political parties and leaders is increasing. Credibility is eroding. Due to this, many people are unable to excel in politics and remain as failure leaders.
 • They are leaving politics half-heartedly because of their displeasure. Those who want to avoid such dangers and advance in politics should increase their personal credibility. Special exercises should be done for this.
 • We at Creative Pioneers offer unparalleled service in building leaders' credibility. By availing these services, which are available only from us, you will gain the trust of the people and increase the credibility towards you and your political activity. You will flourish in politics for a number of years, getting the desired positions
 • political-grooming-1

'క్రెడిబిలిటీ' సర్వీసెస్

 • ఈ సర్వీసు ఇస్తున్న ఏకైక కన్సల్టెన్సీ మాది. కారణాలు ఏవైనా గానీ రాజకీయ పార్టీలు, నాయకులపై ప్రజల్లో అపనమ్మకాలు పెరిగి పోతున్నాయి. వారిపట్లవిశ్వసనీయత సన్నగిల్లుతున్నది. దీని వల్లనే ఎంతో మంది రాజకీయాల్లో రాణించలేక ఫెయిల్యూర్ లీడర్స్ గా మిగిలిపోతున్నారు. ఆశాభంగం చెంది అర్థాంతరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకుని రాజకీయాల్లో ముందుకు పోవాలనుకునే వారు తమ వ్యక్తిగత విశ్వసనీయత పెంచుకోవాలి. దీనికోసం ప్రత్యేక ఎక్సర్ సైజ్ లు చేయాలి. మీ విశ్వసనీయత పెంచడానికి మేము సాటిలేని సర్వీసులు అందిస్తాము. కేవలం మా వద్ద మాత్రమే లభించే ఈ సర్వీసులు పొందడం ద్వారా మీరు ప్రజల నమ్మకాన్ని చూరగొని.. మీ పట్ల, మీ రాజకీయ యాక్టివిటీ పట్ల విశ్వసనీయత పెంచుకుంటుంటారు. కోరుకున్న పదవులను పొందుతూ రాజకీయాల్లో పది కాలాలపాటు వర్ధిల్లుతారు.
  political-grooming-1

Strategical Services

 • Chess and politics… both are almost the same. Without a strategy in anything, it is impossible to move forward. You have to win at every step and cross each step to reach the top and become the king. It is possible to move forward only when you can win, beat your opponents and beat them back.
 • This is the most difficult task. This work requires a lot of vigilance and alertness. Unexpected leaps should suffocate competitors. You should be hitting at lightning speeds. They should be crushed by climbing higher and higher
 • Only those who exhibit unsurpassed imagination and unwavering strategic acumen can do this. Our strategic teams are composed of such people. These teams who have special experience in getting results while applying ingenuity according to the occasion will provide you with unstoppable strategic services. Uniquely design your political career and lead you on the path to victory.
 • We have a very special Election Strategy...
 • If politics is chess, elections are political death games. They stand only if they win. There is no other option in this fight but to win. A single strategy is not enough to win here. In addition to manoeuvring like Sri Krishna, one should also perform tricks like Suyodhana. He should wield the arrows and asthras like Arjuna and use wisdom like Bhishma. Poly'trix' should be played like Chanakya. Taking the help of our strategic team members who have adopted such strategies and winning principles will guarantee your victory. You will have a heroic victory in the electoral battle field.
 • political-grooming-1

పొలిటికల్ స్ట్రాటజీ సర్వీసెస్

 • చదరంగం .. రాజకీయం.. సేమ్ టూ సేమ్. దేనిలోనైనా వ్యూహం లేనిదే ముందుకు సాగడం సాధ్యం కాదు. అడుగడుగునా గెలుస్తూ ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి.. శిఖరాగ్రానికి చేరుకోవాలి. తాము గెలుస్తూ.. ప్రత్యర్థులకు అందకుండా ముందుకు సాగడం కష్టసాధ్యమైన పని.
 • ఈ పని చేయాలంటే ఎంతో జాగరూకత, మరెంతో అప్రమత్తత అవసరం. ఊహించని ఎత్తులు వేస్తూ పోటీ దారులను ఉక్కిరిబిక్కిరి చేయాలి. మెరుపు వేగంతో దెబ్బతీస్తుండాలి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిని చిత్తు చేస్తూండాలి. తరుగులేని ఊహ సమర్ధత, తిరుగులేని వ్యూహ చతురత ప్రదర్శించే వారు మాత్రమే దీన్ని సుసాధ్యం చేయగలరు. ఇలాంటి వారితో కూడినవే మా స్ట్రాటజిక్ టీములు. సమయానుకూలంగా చాతుర్యాలను ప్రయోగిస్తూ ఫలితాలను రాబట్టుకోవడం లో ప్రత్యేక అనుభవం గల ఈ బృందాలు మీ రాజకీయ ప్రస్థానాలను ప్రత్యేకంగా డిజైన్ చేసి మిమ్మల్ని గెలుపు బాటలో నడిపిస్తాయి. ఈ ఎంతో ప్రత్యేకం Election Strategy..
 • రాజకీయం చదరంగమైతే, ఎన్నికలు పొలిటికల్ డెత్ గేములు. వీటిలో గెలిస్తేనే రాజకీయాల్లో నిలుస్తారు. గెలవడం తప్ప ఎన్నికల పోరులో మరో ఆప్షన్ లేదు. ఇక్కడ గెలవాలంటే స్ట్రాటజీ ఒక్కటి మాత్రమే ప్రదర్శిస్తే సరిపోదు. శ్రీకృష్ణుడిలా యుక్తులు ప్రయోగించడంతోపాటు, సుయోధనుడిలా కుయుక్తులు కూడా పన్నాలి. అర్జునుడిలా అస్త్రాలను ప్రయోగించాలి. భీష్ముడిలా బుద్ధి ఉపయోగించాలి. చాణక్యుడిలా పాలిట్రిక్స్ ప్లే చేయాలి. ఇలాంటి తంత్రాలు, గెలుపు సూత్రాలు ఒంటబట్టించుకున్న మా స్ట్రాటజిక్ సభ్యుల సహాయం తీసుకుంటే మీ గెలుపునకు గ్యారంటీ లభిస్తుంది. ఎన్నికల రణ క్షేత్రం లో మీకు నీ రోచిత విజయం సిద్ధిస్తుంది.
 • political-grooming-1

Political Paraphernalia

 • Chess and politics… both are almost the same. Without a strategy in anything, it is impossible to move forward. You have to win at every step and cross each step to reach the top and become the king.It is possible to move forward only when you can win, beat your opponents and beat them back.
 • This is the most difficult task. This work requires a lot of vigilance and alertness. Unexpected leaps should suffocate competitors. You should be hitting at lightning speeds. They should be crushed by climbing higher and higher
 • Only those who exhibit unsurpassed imagination and unwavering strategic acumen can do this. Our strategic teams are composed of such people. These teams who have special experience in getting results while applying ingenuity according to the occasion will provide you with unstoppable strategic services. Uniquely design your political career and lead you on the path to victory.
 • We have a very special Election Strategy...
 • If politics is chess, elections are political death games. They stand only if they win. There is no other option in this fight but to win. A single strategy is not enough to win here. In addition to manoeuvring like Sri Krishna, one should also perform tricks like Suyodhana. He should wield the arrows and asthras like Arjuna and use wisdom like Bhishma. Poly'trix' should be played like Chanakya. Taking the help of our strategic team members who have adopted such strategies and winning principles will guarantee your victory. You will have a heroic victory in the electoral battle field.
 • political-grooming-1

రాజకీయ ఎన్నికల సామగ్రి

 • పార్టీలకు గుర్తింపులు, నాయకులకు రాజకీయ ప్రయోజనాలు సాధించి పెట్టే సామగ్రే Political Paraphernalia. అవసరానికి వాడే హ్యాండ్ కర్చీఫ్ మొదలుకుని స్టైల్ కోసం వాడే హ్యాట్ దాకా.. పార్టీ జెండాలు, గుర్తింపు చిహ్నాలు, బ్యాడ్జీలు, కండువాలు వంటి వస్తువులేవైనా ప్రజలను ఆకట్టుకునేందుకు పనికొస్తాయి. ఒంటిపై ధరించే దుస్తుల నుంచి ఎన్నికల ప్రచారానికి వాడే హెడ్ బ్యాండ్ దాకా.. . సంప్రదాయ సరుకుల నుంచి ఆధునిక సాధనాలైన ఆల్ట్రా మాడ్రన్ గ్యాడ్జెట్ల దాకా రాజకీయ ప్రచారాలకు, రాజకీయ బహుమానాలకు, రాజకీయ గుర్తింపులకు, గౌరవాలకు సాధనంగా ఉపకరించే దేన్నైనా ప్రత్యేకంగా తయారు చేయాల్సిందే. వీటి డిజైన్లలో సృజనశీలత, తయారీ లో నవ్యతలను బట్టీ రాజకీయ ప్రయోజనాలు చేకూరుతాయి. ఇటువంటి రాజకీయ, ఎన్నికల సామగ్రిని మీ కోసం ప్రత్యేకంగా క్రియేట్ చేసి ఉత్పత్తి చేస్తాం. మీకే ఎక్స్ క్లూజివ్ గా లాభాలు తెచ్చి పెట్టే కస్టమైజ్డ్ సామగ్రి సేవలను మేము ప్రత్యేకంగా అందిస్తాము.
  political-grooming-1

Political Counselling Services

 • Counselling prepares you for your best political career. Preparedness and readiness are necessary to succeed in politics. Otherwise, it is like going to war bare-handed without weapons. These are crucial for modern politicians and even post-Covid political leaders.
 • We scientifically conduct 'Productive' Counselling sessions that teach you all that is necessary to make these all the important matters to you comprehensively. We will clear your doubts and give you the necessary weapons to go to the top level in your political career. As we are the pioneers in these services, we are the only ones offering these political services.
 • political-grooming-1

పొలిటికల్ కాన్సెలింగ్ సర్వీసెస్

 • మిమ్మల్ని పొలిటికల్ కెరీర్‌కు సిద్ధం చేసేది కౌన్సెలింగ్. రాజకీయాల్లో రాణించాలంటే సన్నద్ధత (Preparedness), సంసిద్ధత (Readyness) అవసరం. ఇవి లేనిపక్షంలో ఆయుధాలు లేకుండా ఉత్తి చేతులతో యుద్ధానికి పోయినట్టే ఉంటుంది. మోడరన్ పొలిటీషియన్స్ కు , అందునా పోస్ట్ కోవిడ్ పొలిటికల్ లీడర్లకు ఈ రెండూ ఎంతో కీలకం. కీలకమైన వీటిని సమగ్రంగా మీ ఒంటబట్టించేందుకు అవసరమైనవన్నీ నేర్పించే 'ప్రొడక్టివ్' కౌన్సెలింగ్ ను మేము నిర్వహిస్తాము. మీ సందేహాలు తీర్చి పొలిటికల్ కెరీర్ లో టాప్ లెవెల్ కు వెళ్లేందుకు కావలసిన అస్త్రశస్త్రాలను మీకు అందిస్తాము. ఈ పొలిటికల్ సర్వీసులను మేము మాత్రమే ఆఫర్ చేస్తున్నాం.
  political-grooming-1

Political Literature Services

 • Words are more powerful in politics. This is the reason why people who are eloquent are able to do well in politics. It becomes greedy if you want to say empty words because there is power in words. Many people who want to score a goal by saying empty words have become a goal mall themselves.
 • Therefore, one should realize the fact that only those who speak in an informed and reasonable manner will grow in politics. Quoting statistics and facts are more powerful than spoken words.
 • In this context, if you want to excel as a political leader, you should talk about facts, figures, and other information. Due to the current explosion of information, it is a time-consuming process for leaders to collect and filter the information they need. Hence, we provide you with the information you need without wasting your time. Based on this, you will be able to speak powerfully in any situation… no matter how big it is. This can get a lot of mileage for you. We provide any information you need like historical information, contemporary politics, political analysis in the format you want. We have a team of experts with many years of experience in this field. These are also the services that are only offered by us.
 • political-grooming-1

పొలిటికల్ లిటరేచర్ సర్వీసెస్

 • రాజకీయాల్లో మాటకు బలం ఎక్కువ. వాగ్దాటి ఉన్నవాళ్లు రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో వర్ధిల్లుతున్నారు. మాటకు బలముంది కదా అని బోలు మాటలు చెప్తే చెల్లదు . బోలు మాటలు చెప్పి గోల్ కొట్టాలనుకున్న ఎంతోమంది తామే గోల్మాల్ అయిపోయారు. అందుకని, సమాచారయుక్తంగా, సహేతుకంగా మాట్లాడే వారే రాజకీయాల్లో ఎదుగుతారు అనే సత్యాన్ని గ్రహించాలి. గణాంకాలు, వాస్తవాలను కోట్ చేస్తూ మాట్లాడే మాటలకు శక్తి ఎక్కువ. ఇలా facts, figuresతో కూడిన విషయాన్ని మాట్లాడే వారే పవర్ ఫుల్ గా ముందుకు సాగగలుగుతారు. అయితే, నాయకులు ఎవరికి వారే సమాచారాన్ని సేకరించడం.. ఫిల్టర్ చేసుకోవడం సమయంతో కూడుకున్న ప్రక్రియ. దీనికోసం మీరు టైం వెచ్చించే అవసరం లేకుండా మీకు కావలసిన సమాచారాన్ని మీరు కోరిన ఫార్మాట్లో మేము అందజేస్తాము. దీని ఆధారంగా మీరు ఎలాంటి సందర్భంలో అయినా... ఎంత పెద్ద విషయాన్నైనా.. సాధికారంగా చెప్పగలుగుతారు. ఎంతో మైనేజీని సంపాదించగలుగుతారు. ఇది కూడా మేము మాత్రమే ఆఫర్ చేస్తున్న సర్వీసు.
  political-grooming-1

Political Placement Services

 • Political parties, political leaders and political organizations are increasing in the background of the expansion of the political field. But, trained and skilled employees according to their needs are not increasing.
 • With this, parties and leaders are facing shortage of trained staff who can meet their needs. On the other hand, those who are skilled are looking forward to a good placement in the political field.
 • We are launching political placement services to meet the needs of both parties. We prepare professional human resources with appropriate training and recommend them to the leaders.
 • political-grooming-1

పొలిటికల్ ప్లేస్‌మెంట్స్

 • రాజకీయ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, రాజకీయ సంస్థలు పెరుగుతున్నాయి. కానీ, వీరి అవసరాలకు తగ్గ శిక్షణ పొందిన, నైపుణ్యం గల ఉద్యోగులు మాత్రం పెరగడం లేదు. దీనితో పార్టీలు, నాయకులు తమ అవసరాలు తీర్చగలిగే ట్రైన్డ్ స్టాఫ్ కొరతను ఎదుర్కొంటున్నారు. మరో పక్క నైపుణ్యాలున్న వారు రాజకీయ రంగంలో మంచి ప్లేస్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఇరువురి అవసరాలు తీర్చడానికే మేము పొలిటికల్ ప్లేస్మెంట్ సర్వీసులను ప్రారంభించనున్నాము. ప్రొఫెషనల్ మానవ వనరులను తయారు చేసి నాయకులకు సిఫార్సు చేస్తాము.
  political-grooming-1

Political Event Services

 • Activity is a weapon in learning skills, building awareness, and building on existing ones. We design and organize suitable events to enhance the skills of those who want to enter the political field, not only those who are working as leaders, but also those who want to grow as leaders in various fields. Due to this, skill development takes place and you become professional leaders. We specialize in designing and organizing customized activities as per your needs.
  political-grooming-1

పొలిటికల్ ఈవెంట్స్

 • నైపుణ్యాలు నేర్చుకోవడంలో, మెళకువలను ఒంట బట్టించుకోవడంలో, ఉన్న వాటిని పెంచుకోవడంలో యాక్టివిటీ ఒక ఆయుధంగా పని చేస్తుంది. రాజకీయ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి, నాయకులుగా పనిచేస్తున్న వారికే కాదు, వివిధ రంగాల్లో లీడర్లుగా ఎదగాలనుకునే వారికి స్కిల్స్ పెంచుకునేందుకు తగిన ఈవెంట్స్ డిజైన్ చేసి నిర్వహిస్తాం. వీటి వల్ల మీరు ప్రొఫెషనల్ నాయకులుగా తయారవుతారు. అవసరాలకు తగ్గట్టుగా Customized Activity డిజైన్ చేసి నిర్వహించడం మా ప్రత్యేకత.
  political-grooming-1