Gelupu Sutra

ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ.. ప్రత్యర్థులపై ఆధిక్యత నిలుపుకున్నప్పుడే రాజకీయ నాయకులు పోటీలో గెలవగలుగుతారు. అధికారం అందుకోగలుగుతారు. నేర్పుగా ఆలోచిస్తూ.. సానుకూలమైన పనులు చతురతతో చేస్తుంటేనే ప్రజలను మెప్పించగలరు. ఎత్తులు.. పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మక కార్యాచరణలతో పోరాట పటిమను ప్రదర్శించినప్పుడే ప్రత్యర్థులను పడగొట్టగలరు. ఈ ఎత్తుగడలు వేసే వ్యూహాలను, యుక్తులు పన్నే చాతుర్యాలను, ప్రజలను మెప్పించే చాణక్యాలను అందిస్తూ రాజకీయాల్లో మిమ్మల్ని రారాజులుగా రాణింపజేయడమే.. గెలుపు సూత్ర లక్ష్యం.

Political parties and leaders can win only when they maintain good relations with the people and maintain their superiority over their opponents. Then only they can attain the power. You can please people only if you think cleverly and do positive things smartly. With thoughtful political strategies and moves, you can knock down your opponent only when you show strategic fighting skills by playing the game skilfully. The aim is to make you a king in politics by providing these strategies of moves, tricks of manoeuvring and tricks that please the people. An this is the winning formula in politics!

abouts-us

Gelupu Sutra is making Politics Proud